నేటి నుంచి దోస్త్ స్పాట్ అడ్మిషన్లు

డిగ్రీ ప్రవేశాలకు గాను దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన మంగళవారం ప్రకటించారు.

Update: 2024-09-24 22:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డిగ్రీ ప్రవేశాలకు గాను దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి నుంచి ఈనెల 27వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.


Similar News