అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి : డీజీపీ

డాక్టర్​ బీ.ఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త సమాజాన్ని నిర్మించటంలో ప్రతీ పోలీసు పాత్ర వహించాలని డీజీపీ అంజనీ కుమార్ ​చెప్పారు.

Update: 2023-04-14 16:18 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డాక్టర్​ బీ.ఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త సమాజాన్ని నిర్మించటంలో ప్రతీ పోలీసు పాత్ర వహించాలని డీజీపీ అంజనీ కుమార్ ​చెప్పారు. అంబేద్కర్​ఆశయాలు ఇప్పటి తరానికే కాదు భవిష్యత్​తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని చెప్పారు. అంబేద్కర్​జయంతిని పురస్కరించుకుని శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి డీజీపీ నివాళులు అర్పించారు. 125 అడుగుల అంబేద్కర్​విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..