తెలంగాణలో కొలువుల జాతర.. శాఖల వారీగా ఖాళీల వివరాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి
దిశ, వెబ్‌డెస్క్: 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఆయా శాఖలో ఈ రోజు నుంచే ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాఖల వారీగా, జిల్లాల వారీగా వివరాలను అసెంబ్లీలో కేసీఆర్ చదివి వినిపించారు.
శాఖల వారీగా ఖాళీల వివరాలు ఇవే
పోలీస్ శాఖ-18,334
విద్యాశాఖ- 13,086
ఉన్నతవిద్యాశాఖ -7,878
రెవెన్యూశాఖ-3,560
వైద్యారోగ్యశాఖ-12,755
బీసీ సంక్షేమశాఖ-4,311
సాగునీటిశాఖ-2,692
ఎస్సీ సంక్షేమశాఖ-2,879
ట్రైబల్ వెర్ఫేర్-2,399
పర్యావరణ, ఫారెస్ట్ సైన్స్-1598
పంచాయతీరాజ్-1455
ఉపాధి-1221
ఆర్ధికశాఖ-1146
స్త్రీశిశు సంక్షేమశాఖ-895
మున్సిపల్- 859
వ్యవసాయం- 801
రవాణా- 563
పశుసంవర్ధక శాఖ-353
పరిపాలనశాఖ-343
యువజ, టూరిజం-184
ప్లానింగ్- 136
సివిల్ సప్లై- 106
అసెంబ్లీ- 25
ఎనర్జీ -16
గ్రూప్-1: 503
గ్రూప్-2: 582
గ్రూప్-3: 1373
గ్రూప్-4: 9168