సంజయ్ పాదయాత్రలో.. తళుక్కుమన్న దాసోజు శ్రావణ్..

దిశ ప్రతినిధి, నల్లగొండ: మాజీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఒక్కసారిగా బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో

Update: 2022-08-10 08:42 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: మాజీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఒక్కసారిగా బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో తళుక్కుమన్నారు. చిట్యాల మండలంలోని కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో దాసోజు శ్రవణ్ కలిసి ముందుకు నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన దాసోజు శ్రవణ్.. ఇటీవల రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా బండి సంజయ్ పాదయాత్రలో దాసోజు శ్రవణ్ పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

MLC Kavitha: 'మునుగోడు ఉప ఎన్నికల్లో TRS విజయం ఖాయం'


Similar News