సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌లో మార్పు

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నియోజకవర్గాల టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 26న అచ్చంపేట -వనపర్తి - మునుగోడు, 27న పాలేరు -

Update: 2023-10-24 11:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నియోజకవర్గాల టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 26న అచ్చంపేట -వనపర్తి - మునుగోడు, 27న పాలేరు - మహబూబాబాద్ - వర్దన్నపేట పర్యటనలు ఉంటాయని, మిగతావన్నీ యథావిధిగానే కొనసాగుతాయని ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News