Cabinet Meeting: కేబినెట్ సమావేశం ప్రారంభం.. బడ్జెట్ ఆమోదమే తరువాయి!

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలు (Assembly Committe Hall)లో కాసేపట్లో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభం కానుంది.

Update: 2025-03-19 04:45 GMT
Cabinet Meeting: కేబినెట్ సమావేశం ప్రారంభం.. బడ్జెట్ ఆమోదమే తరువాయి!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలు (Assembly Committe Hall)లో కాసేపట్లో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బడ్జెట్‌ను మంత్రివర్గంలో ప్రతిపాదించనున్నారు. అనంతరం కేబినెట్ కూడా ఆ బడ్జెట్‌ను ఆమోదించనుంది. అనంతరం బడ్జెట్‌ను భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని అటు విపక్షాల్లోనూ.. అటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. 

అంతా ‘ఏఐ’ కదా.. భట్టి సెటైర్లు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఛాంబర్‌లో వార్షిక బడ్జెట్‌పై మంత్రుల మధ్య ఆసక్తికర సభాషణ జరిగింది. ఈ సారి తన శాఖకు కొంచెం ఎక్కువ డబ్బులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) భట్టిని రిక్వెస్ట్ చేశారు. అందుకు సమాధానంగా భట్టి విక్రమార్క .. అంతా ‘ఏఐ’ కదా అంటూ చమత్కరించారు.


Read More..

TG Assembly: ప్రజా‌భవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి.. ఆ ప్రతులకు ప్రత్యేక పూజలు  

Tags:    

Similar News