BREAKING: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక సూచన

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది.

Update: 2024-03-23 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. ఈ మేరకు నేటి నుంచి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతాయని వెల్లడించింది. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెగుతాయని, ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు బలంగా వీస్తుండటంతో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..