బిగ్ బ్రేకింగ్ : పదోతరగతి విద్యార్థినిపై లైంగికదాడి
వికారాబాద్ యలాలలో పదోతరగతి విద్యార్థిని కిడ్నాప్, రేప్ కలకలం రేపింది.
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని యలాలలో పదోతరగతి విద్యార్థిని కిడ్నాప్, రేప్ కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిని కారులో ఎత్తుకెళ్లి యువకుడు రేప్ చేయడం సంచలనం సృష్టించింది. నిందితుడిని యలాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటస్వామిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.