భద్రాచలం బీఆర్ఎస్ నియోజకవర్గం సమన్వయ కమిటీ.. 10 మందితో కమిటీని ప్రకటించిన పార్టీ
మహబూబాబాద్ పార్లమెంటరి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీని శుక్రవారం బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబాబాద్ పార్లమెంటరి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీని శుక్రవారం బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. సభ్యులుగా రావులపాటి రాంప్రసాద్, తాండ్ర వెంకట రమణారావు, మానే రామకృష్ణ, బోదెబోయిన బుచ్చయ్య, గుడవర్తి నరసింహమూర్తి, సాగిని శ్రీనివాసరాజు, కోటేరు శ్రీనివాసరెడ్డి, దొడ్డి తాతారావు, రమేష్ గౌడ్, సాదనపల్లి చిట్టిబాబు నియామకం అయ్యారు.