మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసిన బండారు దత్తాత్రేయ

భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ కుటుంబంతో కలిసి తెలంగాణ పర్యటనకు వచ్చారు.

Update: 2023-05-07 17:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ కుటుంబంతో కలిసి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి వారు చర్చించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..