గనిలో కిందపడి కార్మికుడి మృతి

మంచిర్యాలలోని మందమర్రి కేకే-5 గనిలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-09-18 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాలలోని మందమర్రి కేకే-5 గనిలో విషాదం చోటు చేసుకుంది. గనిలో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు కిందపడి మృతి చెందాడు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లే మరణించాడంటూ కార్మిక సంఘాలు, మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News