310 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భవాని భక్తులు..

బైంసా నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాపూర్ వరకు గురువారం భవాని అమ్మవారి భక్తులు పాదయాత్ర చేపట్టారు.

Update: 2024-11-07 08:46 GMT

దిశ, భైంసా : బైంసా నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాపూర్ వరకు గురువారం భవాని అమ్మవారి భక్తులు పాదయాత్ర చేపట్టారు. పట్టణానికి చెందిన భవాని భక్తుడు లఖన్ భయ్యా బృందంతో గుజిరి గల్లిలోని తన నివాసం నుంచి యాత్రను ప్రారంభించారు. దాదాపు 310 కిలోమీటర్ల మేర యాత్రవుంటుందని, ఇప్పటికే 21 సంవత్సరాలుగా యాత్ర కొనసాగుతుందని భక్తులు తెలిపారు.

Tags:    

Similar News