బస్సు, ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Update: 2024-08-17 12:29 GMT

దిశ, భైంసాః భైంసా-నిర్మల్ రహదారిలో గల సంతోషి మాత ఆలయం వద్ద ఆటో, బస్సు ఢీ కొనగా ఆటో లో వున్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆటోలో ఉన్న చిన్నారికి సైతం గాయాల పాలయింది. వెంటనే స్థానికులు 108 కు సమాచారం ఆదించి బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News