బిగ్ బాస్-8 నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్

తెలుగు బిగ్ బాస్-8లో కీలక పరిణామం చోటు చేసుకుంది..

Update: 2024-09-22 17:30 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బిగ్ బాస్-8లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు వారాలుగా హౌస్‌లో కొనసాగిన నటుడు అభయ్ నవీన్ తాజాగా ఎలిమేషన్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని సంఘటనలపై సీరియస్ అయిన నాగార్జున.. నవీన్‌ను ఎలిమినేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం రోజునే నవీన్‌కు రెడ్ ప్రకటించారు. కానీ నవీన్ హౌస్‌లో కొనసాగారు. అనూహ్యంగా నవీన్‌ను హోస్ట్ నాగార్జున ఆదివారం ఎలిమినేట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 


Similar News