ఏపీ, తెలంగాణ బోర్డర్: అన్ని వాహనాలకు అనుమతి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నిబంధనలు పకద్భందీగా అమలు చేస్తోంది. అంతరాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ఏపీ నుంచి వచ్చే వాహనాలు, ఆంబులెన్స్‌లను నిలిపివేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో గత కొద్దిరోజులుగా ఈ-పాస్ ఉన్న వాహనాలు, ఆంబులెన్స్‌లు, సరకు రవాణా చేసే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా […]

Update: 2021-05-25 21:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నిబంధనలు పకద్భందీగా అమలు చేస్తోంది. అంతరాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ఏపీ నుంచి వచ్చే వాహనాలు, ఆంబులెన్స్‌లను నిలిపివేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆదేశాలతో గత కొద్దిరోజులుగా ఈ-పాస్ ఉన్న వాహనాలు, ఆంబులెన్స్‌లు, సరకు రవాణా చేసే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా పూల్లూరు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో అన్ని వాహనాలను పోలీసులు వదిలేశారు

Tags:    

Similar News