ఏసీబీ వలలో తెలంగాణ విద్యాశాఖ ఉద్యోగులు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలోనూ అవినీతి అధికారులు లంచాలను వీడటం లేదు. పలు శాఖల అధికారులు పైసలు ఇస్తేనే సంతకాలు చేస్తున్నారు. సోమవారం భ్రదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మిషన్ కాకతీయ ఏఈ రూ. లక్షా 20వేలు లంచం తీసుకొని పట్టుబడగా.. అటు విద్యాశాఖలోనూ అవినీతి తిమింగళాలు చిక్కాయి. రూ.40వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ లక్షణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

Update: 2020-07-06 06:23 GMT

Tags:    

Similar News