కరోనా బులెటిన్ విడుదల.. కేసులు తగ్గినయ్

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 894 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,255కు చేరింది. ఇందులో 70,132 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,420 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20,291 కరోనా టెస్టులు […]

Update: 2020-08-16 22:09 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 894 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,255కు చేరింది. ఇందులో 70,132 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,420 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20,291 కరోనా టెస్టులు నిర్వహించారు.

Tags:    

Similar News