తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా కేసులు వెలుగుచూడగా, 10 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు కరోనాతో 3,556 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 145 కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ […]

Update: 2021-06-19 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా కేసులు వెలుగుచూడగా, 10 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు కరోనాతో 3,556 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 145 కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Tags:    

Similar News