ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై చర్చ

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు సంబంధించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్- 2021 చట్ట సవరణ బిల్లును మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 1984 సంవత్సర నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.

Update: 2021-03-24 01:56 GMT

Tags:    

Similar News