తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​లో ప్రధానాంశాలు : ఏ శాఖకు ఎన్ని వేలకోట్లు కేటాయించారంటే

దిశ, తెలంగాణ బ్యూరో : ♦ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు. ♦ రైతు బంధు కోసం 14,800 కోట్లు ♦ రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు ♦ వ్యవసాయానికి 25 వేల కోట్లు ♦ పశు సంవర్ధక శాఖకు 1730 కోట్లు ♦ సాగునీటి రంగానికి 16,931 కోట్లు ♦ సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు ♦ ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు ♦ కల్యాణలక్ష్మీ/ షాదిముబారక్ […]

Update: 2021-03-18 01:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :

♦ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు.

♦ రైతు బంధు కోసం 14,800 కోట్లు

♦ రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు

♦ వ్యవసాయానికి 25 వేల కోట్లు

♦ పశు సంవర్ధక శాఖకు 1730 కోట్లు

♦ సాగునీటి రంగానికి 16,931 కోట్లు

♦ సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు

♦ ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు

♦ కల్యాణలక్ష్మీ/ షాదిముబారక్ 2750 కోట్లు

♦ ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిది కోసం 21,306.85 కోట్లు

♦ ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు

♦ నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.

♦ బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు

♦ పాఠశాల విద్యకి 11,735 కోట్లు

♦ ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు

♦ విద్యుత్ శాఖకు 11,046 కోట్లు

♦ పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు

♦ అటవీ శాఖకు 1,276 కోట్లు

♦ రోడ్లు భవనాల శాఖకు 8,788 కోట్లు.

♦ పౌరసరఫరాల శాఖకు 2, 363 కోట్లు.

♦ పర్యాటక రంగానికి 726 కోట్లు.

♦ వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు.

♦ నూతన సచివాలయ నిర్మాణం కు 610 కోట్లు.

♦ రీజినల్ రింగ్ రొడ్డు భూ సేకరణ కు 750 కోట్లు.

♦ దేవాదాయ శాఖకు 720 కోట్లు.

♦ ఆర్టీసీ కి 1500 కోట్లు.

♦ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు…త్వరలో మార్గదర్శకాలు

♦ పోలీసు స్టేషన్ లలో షి టాయిలెట్ ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు, యూనివర్సిటీలలో షి

టాయిలెట్స్ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు

♦ మహిళ,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు

♦ డబులబెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం 11వేల కోట్లు

♦ పట్టణాల్లో వైకుంఠదామల నిర్మాణం కోసం 200 కోట్లు

♦ హైదరాబాద్ లో ఉచిత మంచి నీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు

♦ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిషాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు

♦ మూసీ సుందరికారణకు 200 కోట్లు

♦ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు

♦ వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు

♦ 4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం

♦ రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల నిర్మాణం.

♦ ఐటి రంగానికి 360 కోట్లు.

♦ కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లుహోమ్ శాఖకు 6465 కోట్లు.

♦ పౌర సరఫరాల శాఖకు 2363 కోట్లు.

♦ కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు ఈ ఏడాది ప్రారంభం.

Tags:    

Similar News