278 పరుగులకు భారత్ ఆలౌట్

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 278 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(56) పరుగులతో హాఫ్ సెంచరీలతో మెరిపించారు. రోహిత్ శర్మ 36, బూమ్రా 28, రిషబ్ పంత్ 25 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒల్లీ రాబిన్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. జేమ్ అండర్సన్ 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత భారత్ 95 పరుగుల లీడ్‌లో ఉంది.

Update: 2021-08-06 09:31 GMT

Tags:    

Similar News