22మంది ఎంపీలను గెలిపిస్తే.. ఏం చేస్తున్నారు ?

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న వైసీపీ.. ఇప్పుడేం చేస్తుందని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. 22మంది ఎంపీలను గెలిపిస్తే ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేక పోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోపే పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే వైసీపీ నేతల ఢిల్లీ పర్యటనలు పెరిగాయన్నారు. సీఎం జగన్.. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీతో సమావేశం అయ్యారని తెలిపారు. రాష్ట్ర […]

Update: 2020-10-07 09:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న వైసీపీ.. ఇప్పుడేం చేస్తుందని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. 22మంది ఎంపీలను గెలిపిస్తే ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేక పోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోపే పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే వైసీపీ నేతల ఢిల్లీ పర్యటనలు పెరిగాయన్నారు. సీఎం జగన్.. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీతో సమావేశం అయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

Tags:    

Similar News