కడప జిల్లాలో టీడీపీకి షాక్
కడప జిల్లాలో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా పులివెందుల టీడీపీ ఇంచార్జి సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహార శైలిపై సతీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తగిన గుర్తింపు రాలేదన్నకారణంతో సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. కాగా, ఇదే జిల్లాకు చెందిన మరో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి త్వరలో వైసీపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. Tags: tdp, kadapa district, […]
కడప జిల్లాలో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా పులివెందుల టీడీపీ ఇంచార్జి సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహార శైలిపై సతీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తగిన గుర్తింపు రాలేదన్నకారణంతో సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. కాగా, ఇదే జిల్లాకు చెందిన మరో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి త్వరలో వైసీపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది.
Tags: tdp, kadapa district, sathish reddy, resign