ఆరాధ్య స్వరం మూగబోయింది: తారక్
దిశ, వెబ్ డెస్క్: తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయిందన్నారు తారక్. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసిందన్నారు. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే బాలు గారు అంటూ వీడ్కోలు […]
దిశ, వెబ్ డెస్క్:
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయిందన్నారు తారక్. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసిందన్నారు. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే బాలు గారు అంటూ వీడ్కోలు పలికారు.
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే pic.twitter.com/HGbIfa0yyH
— Jr NTR (@tarak9999) September 25, 2020