లాక్‌డౌన్ ఉంటేనేం… గుండు ‘కరోనా’
దిశ, మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ కారణంగా కటింగ్ షాపులు మూతపడ్డాయి. ఇప్పటికే నెల కావొస్తోంది. మరో 20 రోజుల వరకు షాపులు తెరిచే పరిస్థితి లేదు. ఇటు చూస్తే తలపై వెంట్రుకలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా మేకహన్మన్ తాండవాసులంతా సోమవారం సామూహికంగా గుండ్లు కొట్టించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ చిన్నారులు, పెద్దలు దాదాపు 80 మంది దాకా గుండు కొట్టించుకున్నారు. tag; lock down, […]
దిశ, మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ కారణంగా కటింగ్ షాపులు మూతపడ్డాయి. ఇప్పటికే నెల కావొస్తోంది. మరో 20 రోజుల వరకు షాపులు తెరిచే పరిస్థితి లేదు. ఇటు చూస్తే తలపై వెంట్రుకలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా మేకహన్మన్ తాండవాసులంతా సోమవారం సామూహికంగా గుండ్లు కొట్టించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ చిన్నారులు, పెద్దలు దాదాపు 80 మంది దాకా గుండు కొట్టించుకున్నారు.
tag; lock down, hair cutting, mekahanman thanda, ts news