ఆ పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ : తలసాని
దిశ,వెబ్‌డెస్క్: బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బర్డ్ ఫ్లూపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండవచ్చని అన్నారు. కానీ ఫ్లూ ఎఫెక్ట్ ఉండదని తెలిపారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోదని చెప్పారు.