ఏపీలో మరో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణం కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆరుగురు సబ్‌రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేసింది. కృష్ణా జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ వి. వెంకటేశ్వర్లు, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యంతో పాటు కడప సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. దీంతో మెుత్తం ఇప్పటి వరకు 9 మంది సబ్‌రిజిస్ట్రార్లపై ప్రభుత్వం వేటు వేసింది. సబ్ రిజిస్ట్రార్ల […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణం కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆరుగురు సబ్‌రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేసింది. కృష్ణా జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ వి. వెంకటేశ్వర్లు, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యంతో పాటు కడప సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. దీంతో మెుత్తం ఇప్పటి వరకు 9 మంది సబ్‌రిజిస్ట్రార్లపై ప్రభుత్వం వేటు వేసింది. సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌తో పలు చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.