సూర్యాపేట డీఎంహెచ్‌వోపై వేటు

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న కారణంగా ఆ జిల్లాకు డీఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ నిరంజన్‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వేటు వేసింది. ఆయన స్థానంలో కరోనా రహిత జిల్లాగా యాదాద్రిని నిలిపిన డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, సాంబశివ రావు సూర్యాపేటకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో చౌటుప్పల్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ మనోహర్‌ను ఇంఛార్జి డీఎంహెచ్‌వోగా నియమించింది. Tags: suryapeta dmho, […]

Update: 2020-04-21 22:31 GMT

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న కారణంగా ఆ జిల్లాకు డీఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ నిరంజన్‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వేటు వేసింది. ఆయన స్థానంలో కరోనా రహిత జిల్లాగా యాదాద్రిని నిలిపిన డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, సాంబశివ రావు సూర్యాపేటకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో చౌటుప్పల్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ మనోహర్‌ను ఇంఛార్జి డీఎంహెచ్‌వోగా నియమించింది.

Tags: suryapeta dmho, yadadri, corona, virus, dmho niranjan, samba shiva rao, manohar, suspension

Tags:    

Similar News

టైగర్స్ @ 42..