పద్మనాభ ఆలయంపై సుప్రీంకోర్టు కీలకతీర్పు

దిశ, వెబ్‌డెస్క్: అపార సంపదకు కేంద్రం, దేశంలోనే మిస్టరీగా నిలిచిన తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి వఅనుకూలంగా తీర్పు నిచ్చింది. పద్మనాభస్వామి ఆలయం పూర్తి బాధ్యతలు రాజకుటుంబానికే అప్పగించింది. ఆలయంపై ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి హక్కులుంటాయని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలోనే త్రివేండ్రం జడ్జి ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా నియమించింది.

Update: 2020-07-13 00:44 GMT

Tags:    

Similar News