వారి ఆకలి తీర్చిన సన్నిలియోన్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ (Sunny Leone) ఆమె భర్త డేనియల్ వెబెర్ తో కలిసి ముంబాయిలోని బాంద్రా రోడ్డులో ప్రత్యక్షమైంది. ఈ కరోనా తాకిడికి ఎంతో మంది తిండి లేకుండా అలమటిస్తున్నారు. అయితే అలాంటి వారిని చూసి చలించిన సన్నీ తన పుట్టిన రోజు (జూన్ 6)న ట్రక్కులో ముంబై నగర వీధుల్లో తిరుగుతూ ఫుడ్ ప్యాకెట్లు అందించారు. అంతే కాకుండా ఆమె ధరించిన టీషర్టు పై కూడా #Take Pandemics […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ (Sunny Leone) ఆమె భర్త డేనియల్ వెబెర్ తో కలిసి ముంబాయిలోని బాంద్రా రోడ్డులో ప్రత్యక్షమైంది. ఈ కరోనా తాకిడికి ఎంతో మంది తిండి లేకుండా అలమటిస్తున్నారు. అయితే అలాంటి వారిని చూసి చలించిన సన్నీ తన పుట్టిన రోజు (జూన్ 6)న ట్రక్కులో ముంబై నగర వీధుల్లో తిరుగుతూ ఫుడ్ ప్యాకెట్లు అందించారు. అంతే కాకుండా ఆమె ధరించిన టీషర్టు పై కూడా #Take Pandemics Off The Menu రాసి ఉంది. సన్నీకీ ఫుడ్ ప్యాకెట్లు పంచుతున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.