విద్యుత్ సబ్సిడీలకు రూ. 10వేల కోట్లు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం పవర్ సెక్టార్‌కు కేటాయింపులు ఏకంగా రెండు వేల కోట్లు పెంచింది. గత సంవత్సరం సవరించిన అంచనాలు రూ.8వేల289 కోట్లతో పోలిస్తే రూ. 2100కోట్లు ఎక్కువగా ఈ ఏడాది రూ.10 వేల 416 కోట్ల రూపాయలు కేటాయించింది. అన్ని రంగాలకు నష్టాలతో 24 గంటల విద్యుత్ అందించడం వల్లే ఈ సబ్సిడీ నిధుల మొత్తం పెరుగుతూ వస్తోంది. ఈ నిధులలో నిర్వహణ వ్యయం రూ.320 కోట్లు కాగా, మిగిలిన వాటిలో ప్రధానంగా రూ.7642 […]
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం పవర్ సెక్టార్‌కు కేటాయింపులు ఏకంగా రెండు వేల కోట్లు పెంచింది. గత సంవత్సరం సవరించిన అంచనాలు రూ.8వేల289 కోట్లతో పోలిస్తే రూ. 2100కోట్లు ఎక్కువగా ఈ ఏడాది రూ.10 వేల 416 కోట్ల రూపాయలు కేటాయించింది. అన్ని రంగాలకు నష్టాలతో 24 గంటల విద్యుత్ అందించడం వల్లే ఈ సబ్సిడీ నిధుల మొత్తం పెరుగుతూ వస్తోంది. ఈ నిధులలో నిర్వహణ వ్యయం రూ.320 కోట్లు కాగా, మిగిలిన వాటిలో ప్రధానంగా రూ.7642 కోట్లు రైతాంగ విద్యుత్ కోసం కాగా, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వర్గాలకు సబ్సిడీ కింద అందిస్తున్న విద్యుత్‌కు సంబంధించినవి.
tags: subsidies, power, telangana budget