వ్యవసాయమే మన జీవనాధారం : సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

దిశ, ములుగు : సమాజానికి వ్యవసాయమే జీవనాధారమని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మిరప తోటకు వెళ్లారు. ములుగు జిల్లా రామచంద్రపూర్ గ్రామ పరిధి ముద్దునూరు తండాలో ఆంగోత్ ప్రకాష్‌కు చెందిన మిరప తోటలో కూలీలతో కలిసి కలుపు మొక్కలు తీశారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ.. వ్యవసాయమే జీవనాధారంగా భారతదేశ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా మనందరి ఆకలిని తీరుస్తున్నారని అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టడం కోసం […]

Update: 2021-10-03 12:05 GMT

దిశ, ములుగు : సమాజానికి వ్యవసాయమే జీవనాధారమని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మిరప తోటకు వెళ్లారు. ములుగు జిల్లా రామచంద్రపూర్ గ్రామ పరిధి ముద్దునూరు తండాలో ఆంగోత్ ప్రకాష్‌కు చెందిన మిరప తోటలో కూలీలతో కలిసి కలుపు మొక్కలు తీశారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ.. వ్యవసాయమే జీవనాధారంగా భారతదేశ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా మనందరి ఆకలిని తీరుస్తున్నారని అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టడం కోసం శ్రమించే రైతు జీవితం గొప్పదని తస్లీమా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News