భారతదేశంలో రైతు ఉద్యమాలు(జనరల్ స్టడీస్-గ్రూప్స్ స్పెషల్)
తూర్పు భారతదేశంలో రైతు ఉద్యమాలు
తూర్పు భారతదేశంలో రైతు ఉద్యమాలు :
గోవిందాపూర్(1859-60) (కలకత్తా దగ్గర) -విష్ణు బిశ్వాస్, దిగంబర బిశ్వాస్.
పాబ్నా (1874) (పశ్చిమ బెంగాల్‌లో)-కుడిమల్ల ఇషాన్‌చంద్రరాయ్
హరీష్ చంద్రముఖర్జీ హిందూ పేట్రియాట్ అనే పత్రిక ద్వారా రైతుల సమస్యలను తెలియజేసేవాడు.
దీనబంధుమిత్ర నీల్‌దర్పణ్ అనే నాటకం ద్వారా బ్రిటీష్ వారి అణచివేత విధానాలను, రైతుల సమస్యలను తెలియజేసేవాడు.
ఉత్తర భారతదేశం:
ఉత్తరప్రదేశ్ కిసాన్ సభ(1918) :
గౌరీశంకర్‌మిశ్రా, ఇంద్రనారాయణ్ త్రివేదిలు స్థాపించారు. మదన్‌మోహన్‌మాలవ్య ఇందులో సభ్యుడిగా చేరి దీని 500 శాఖలను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశాడు.
ఆల్ ఇండియా కిసాన్‌సభ (1936):
స్వామి సహజానంద, ఎన్.జి.రంగాలు స్థాపించారు.
దీని మొట్టమొదటి సమావేశం లక్నోలో జరిగింది.
ఎన్.జి.రంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల శిక్షణ కొరకు నిడుబ్రోలు వద్ద ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
సమావేశాలు:
1936 -లక్నో
1987 - ఫైజ్‌పూర్
1938 - కోమిల్లా (వ్యవసాయ విప్లవ తీర్మానం చేశారు)
ఆరంబాన్ గాంధీ అని ప్రపుల్లాసేన్ అంటారు.
గోరఖ్‌పూర్ గాంధీ అని బాబా రాథువదాన్‌ను పేర్కొంటారు.
బాబా రామచంద్ర :
20వ శతాబ్ద ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లో రైతు ఉద్యమాలను చేపట్టాడు.
ఇతను అవధ్ కిసాన్ సభను ఏర్పాటు చేశాడు.
మదర్ పార్శి :
ఇతను ఉత్తరప్రదేశ్‌లో ఎకా ఉద్యమాన్ని చేపట్టాడు.
పంజాబ్ నవజవాన్ భారత్ సభ :
దీన్ని 1926లో భగత్‌సింగ్, యశళ్‌పాల్, చబిల్‌దాస్ స్థాపించారు.
పంజాబ్ రైతు ఉద్యమ కాలంలో బంకా దయాళ్ రచించిన 'పగిడి సంబాల్ ఓ జట్టా' అనే పాట అత్యంత ఆదరణ పొందింది.
పశ్చిమ భారతదేశం :
గుజరాత్ :
భఖేదా(1917-18) : మోహన్‌లాల్ పాండ్యా, తర్వాత గాంధీజీ చేపట్టాడు.
బోర్సాద్ (1924) : వల్లభాయపటేల్ నేతృత్వం
బర్జోలి (1928) : ముందుగా పట్టీదార్ యువక్ మండలి సభ్యులు కున్వర్‌జీ మెహతా, కల్యాణ్‌జీ మెహతా (పంటకు సరైన మద్దతు ధర కోనం) చేపట్టాక, తర్వాత వల్లభాయ్‌పటేల్ నేతృత్వం వహించాడు.
మహారాష్ట్ర :
ఎం.జి.రనడే స్థాపించారు.
ఎం.జి.రనడే-గోఖలేకు గురువు
రామోసిస్(1879) : బల్వంతపాడ్కే చేపట్టాడు.
ఇతనిని Father of Indian Militant Nationalism అంటారు
వాసుదేవ బల్వంత్ పాడ్కే శిష్యులు - తిలక్, చాపేకర్ సోదరులు (బాలకృష్ణ దామోదర్)
దక్షిణ భారతదేశం :
మోప్లా(1921-22): మలబార్ ప్రాంతం(కేరళలో కున్‌అహ్మద్ హజ్ చేపట్టాడు.
కానీ మత పరమైన కారణాలు పేర్కొంటూ బ్రిటీషు వారు దీనిని అణచివేశారు.
ఇవి కూడా చదవండి: