నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ (2023)

జనవరి 4 : ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రెయిలీ డే

Update: 2022-12-27 16:35 GMT

జనవరి 4 : ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రెయిలీ డే

జనవరి 6: వరల్డ్ డే - యుద్ధ అనాథలు

జనవరి 9: ప్రవాస భారతీయ దివస్

జనవరి 10: ప్రపంచ హిందీ దినం

జనవరి 11: జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం

జనవరి 12: నేషనల్ యూత్ డే (ఇండియా)

జనవరి 15: ఆర్మీ డే (ఇండియా)

జనవరి 17: ప్రపంచ మత దినోత్సవం

జనవరి 24: జాతీయ బాలికా దినోత్సవం (ఇండియా)

జనవరి 25: పర్యాటక దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం

జనవరి 26: రిపబ్లిక్ డే (ఇండియా)

జనవరి 30: అమరవీరుల దినోత్సవం, నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులు (వరల్డ్)


Similar News