పోటీ పరీక్షల కోసం పాలిటీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేనికి సంబంధించినది
* భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేనికి సంబంధించినది?
ans. భాషలు.
* భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
ans. మౌంట్ బాటన్
* భారత రాజ్యాంగంలో చేసిన అతిపెద్ద సవరణ చట్టం ఏది?
ans. 42వ సవరణ
* జూన్ 3 ప్లాన్‌ను ఏవిధంగా కూడా పిలుస్తారు?
ans. మౌంట్ బాటన్ ప్లాన్
* జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో రద్దయ్యే ఆర్టికల్ ఏది?
ans. ఆర్టికల్ 19.
* ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు?
ans. జవహర్‌లాల్ నెహ్రూ
* ప్రభుత్వ వ్యక్తుల పైన జారీ చేసే రిట్ ఏది?
ans. మాండమస్
* భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం గా వర్ణించినది ఎవరు?
ans. సర్ ఐవర్ జెన్నింగ్స్
* ఆస్తి హక్కు రాజ్యాంగంలో ఏ ప్రకరణలో చట్టబద్ద హక్కుగా ఉంది?
ans. అధికరణ 300A
* వెట్టిచాకీరిని నిషేధించిన సంవత్సరం?
ans. 1976
* మొదటిసారిగా మత ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
ans. భారత కౌన్సిల్ చట్టం-1909.
* భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలిపే నిబంధనలు ఏవి?
ans. 5-11 వరకు
* భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరు?
ans. లార్డ్ మెకాలే
* ఫెడరల్ వ్యవస్థ ఏర్పాటుకు మూలకారణమైన బ్రిటిష్ ఇండియా చట్టం ఏది?
ans. భారత ప్రభుత్వ చట్టం-1935
* స్వతంత్ర భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
ans. సి. రాజగోపాలాచారి
* భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
ans. సరోజినీ నాయుడు
* భారత రాజ్యాంగానికి తొలి సవరణ ఎప్పుడు చేశారు?
ans. 1951, జూన్
* పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఏ షెడ్యూల్‌లో పొందుపరిచారు?
ans. 10వ షెడ్యూల్
* ప్రపంచంలో మొదటిసారిగా ఆదేశిక సూత్రాలను ఏర్పాటు చేసిన దేశం?
ans. స్పెయిన్
* మద్యపాన నిషేధం గురించి తెలిపే ప్రకరణ ఏది?
ans. 47వ ప్రకరణ.