చేప ఒళ్లు చూసి షాకైన మత్స్యకారుడు.. ఎందుకంటే ?
దిశప్రతినిధి, వరంగల్ : ఎక్కడైనా చేపకు ముళ్లు ఉండటం సహజమే. చాలా మంది చేపలో ముళ్లు ఉండటం వలన వాటిని తినడానికే భయపడుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఏ చేపకైనా ఒళ్లంతా ముళ్లు ఉండటం చూశారా.. కానీ ఇలాంటి చేపనే ఓ మత్స్యకారుడికి ఎదురైంది. వరంగల్ జిల్లాలో వింత చేప దర్శనిమిచ్చింది. జిల్లాలోని పడమర కోటలో ఓ వింతచేప మత్స్యకారుడి వలకు చిక్కింది. బుధవారం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన […]
దిశప్రతినిధి, వరంగల్ : ఎక్కడైనా చేపకు ముళ్లు ఉండటం సహజమే. చాలా మంది చేపలో ముళ్లు ఉండటం వలన వాటిని తినడానికే భయపడుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఏ చేపకైనా ఒళ్లంతా ముళ్లు ఉండటం చూశారా.. కానీ ఇలాంటి చేపనే ఓ మత్స్యకారుడికి ఎదురైంది. వరంగల్ జిల్లాలో వింత చేప దర్శనిమిచ్చింది. జిల్లాలోని పడమర కోటలో ఓ వింతచేప మత్స్యకారుడి వలకు చిక్కింది. బుధవారం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన వలకు ఓ వింత చేప చిక్కింది. సుమారు అరకిలో బరువు ఉన్న ఈ చేప పొలుసుల వెంట మొత్తం ముళ్లు ఉండటం గమనార్హం. చేపను స్థానిక ఖిలా వరంగల్ ప్రజలు ఆసక్తిగా గమనించారు.