ఫేక్ న్యూస్‌కు చెక్..!
దిశ వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని తప్పుడు వార్తలు వైరల్ అవుతుంటాయి. దీంతో ఏది నిజమో, అబద్దమో తెలుసుకోవడం కష్టం అవుతోంది. అయితే ఫేక్ న్యూస్ వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు నగర పోలీసులు పిలుపునిచ్చారు. ఫార్వార్డెడ్ మేసేజ్‌లను మళ్లీ ఫార్వార్డ్ చేయొద్దని పోలీసులు సూచించారు. అసాంఘీక శక్తులు సృష్టించే తప్పుడు వార్తలను, వదంతుల గురించి 9490616555 […]
దిశ వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని తప్పుడు వార్తలు వైరల్ అవుతుంటాయి. దీంతో ఏది నిజమో, అబద్దమో తెలుసుకోవడం కష్టం అవుతోంది. అయితే ఫేక్ న్యూస్ వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు నగర పోలీసులు పిలుపునిచ్చారు. ఫార్వార్డెడ్ మేసేజ్‌లను మళ్లీ ఫార్వార్డ్ చేయొద్దని పోలీసులు సూచించారు. అసాంఘీక శక్తులు సృష్టించే తప్పుడు వార్తలను, వదంతుల గురించి 9490616555 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.