కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి స్టీరింగ్ కమిటీ
దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై విధి విధనాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం రాష్ర్ట స్థాయి స్టీరింగ్కమిటీని నియమించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్‌పర్సన్‌గా సీఎస్ నీలం సాహ్నితో పాటు మరో 18 మంది సభ్యులుంటారు. కన్వినర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. అయితే ఈ కమిటీ నెలకోసారి కమిటీ భేటీ కావాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో […]
దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై విధి విధనాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం రాష్ర్ట స్థాయి స్టీరింగ్కమిటీని నియమించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్‌పర్సన్‌గా సీఎస్ నీలం సాహ్నితో పాటు మరో 18 మంది సభ్యులుంటారు. కన్వినర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. అయితే ఈ కమిటీ నెలకోసారి కమిటీ భేటీ కావాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.