WPL 2023: కేవలం 86 బంతుల్లో 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన MI

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Update: 2023-03-07 02:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన RCB జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. 18. 4 ఓవర్లకు 155 పరుగు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 156 పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. నాట్ స్కివర్-బ్రంట్ (77), హేలీ మాథ్యూస్(55) మెరుపు ఇన్నింగ్స్‌తో కేవలం 86 బంతుల్లోనే 156 పరుగుల లక్ష్యాన్ని చేదించారు. దీంతో RCB జట్టు ఈ సీజన్ లో మొదటి ఓటమిని చవిచూసింది.

Tags:    

Similar News