Suryakumar Yadav ను బీట్ చేసిన Shreyas Iyer

2022 సంవత్సరానికి గాను భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. దీంతో అతను ఇది వరకు సూర్యకుమార్ పేరు మీద ఉన్న ఈ ఘనతను శ్రేయస్ దక్కించుకున్నాడు.

Update: 2022-12-15 02:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2022 సంవత్సరానికి గాను భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. దీంతో అతను ఇది వరకు సూర్యకుమార్ పేరు మీద ఉన్న ఈ ఘనతను శ్రేయస్ దక్కించుకున్నాడు. కాగా బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 82*(169) పరుగులతో శ్రేయాస్ అయ్యర్ 2022 లో భారతదేశం తరపున తన పరుగులను అందుకున్నాడు. కాగా శ్రేయస్ ఇప్పటి వరకు మొత్తం అన్ని ఫార్మట్లలో కలిసి 1,489 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 1,424 పరుగులతో రెండో స్థానంలో.. విరాట్ కోహ్లీ 1,304 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.

Also Read...

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న Kane Williamson. 

Tags:    

Similar News