దిశ, వెబ్‌డెస్క్: SAAF ఛాంపియన్షిప్ ఫుట్‌బాల్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. కువైట్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్ల స్కోర్లు 1-1 టై అవగా.. పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 9 వసారి SAAF ఛాంపియన్షిప్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. దీంతో సునీల్ ఛేత్రీ కెప్టెన్సీలోని భారత్ జట్టుకు ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.
🇮🇳 INDIA are SAFF 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 for the 9️⃣th time! 💙
— Indian Football Team (@IndianFootball) July 4, 2023
🏆 1993
🏆 1997
🏆 1999
🏆 2005
🏆 2009
🏆 2011
🏆 2015
🏆 2021
🏆 𝟮𝟬𝟮𝟯#SAFFChampionship2023 #BlueTigers 🐯 #IndianFootball ⚽ pic.twitter.com/3iLJQSeyWG