డబుల్ హ్యాట్రిక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్..
ఇంగ్లండ్‌కు చెందిన జూనియర్ క్రికెటర్ ఒలివర్ వైట్‌హౌజ్ ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌కు చెందిన జూనియర్ క్రికెటర్ ఒలివర్ వైట్‌హౌజ్ (12 ఏళ్ల కుర్రాడు) ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో 6 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేశాడు. బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలివర్ వైట్‌హౌజ్.. కుక్హిల్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని బ్రోమ్స్ గ్రోవ్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ మారింది.
In an under 12 game on Friday, Ollie Whitehouse completed cricket by taking 6 wickets in an over… all bowled
— Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023
😳😳😳😳😳😳https://t.co/dbpKjo8ltr@bbctms @ThatsSoVillage @CowCornerPod pic.twitter.com/Zn4DXTWCHl