Sania Mirza: క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా జోడీ
Sania Mirza Sail into Quarter Final of women's Doubles at Canadian Open| కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)– వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని ఓడించింది
దిశ, వెబ్‌డెస్క్: Sania Mirza Sail into Quarter Final of women's Doubles at Canadian Open| కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)– వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని ఓడించింది. భారత జోడి తొలి సెట్ కోల్పోయిన తర్వాత రెండు సెట్లలోనూ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
ఇది కూడా చదవండి: టీ20లో అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలో తొలిప్లేయర్‌గా..