భారత్‌ను ఓడించడానికి సాయం చేస్తా.. ఆసీస్ మాజీ ఓపెనర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత చేతిలో రెండు టెస్టులో ఓడిన ఆసీస్ జట్టుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాని ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ స్పష్టం చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత చేతిలో రెండు టెస్టులో ఓడిన ఆసీస్ జట్టుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాని ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ స్పష్టం చేశాడు. హెడెన్ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆసీస్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పుడు పిలిచిన ఒక్క రూపాయి తీసుకోకుండా హెల్ప్ చేస్తానని వెల్లడించాడు. భారత్ సొంతగడ్డపై ఓడించడం అంత సులభం కాదని పేర్కొన్నాడు.