అలా చేసినందుకు కేరళ బ్లాస్టర్స్‌కు 4 కోట్ల జరిమానా

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కేరళ బ్లాస్టర్స్ ₹4 కోట్ల జరిమానా విధించారు.

Update: 2023-04-02 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కేరళ బ్లాస్టర్స్ ₹4 కోట్ల జరిమానా విధించారు. మార్చి 3న కంఠీరవ స్టేడియంలో బెంగళూరు ఎఫ్‌సితో జరిగిన ఐఎస్‌ఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాకౌట్ చేసినందుకు ఎఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కేరళ బ్లాస్టర్స్ ప్రధాన కోచ్ ఇవాన్ వుకోమనోవిచ్‌కు 10 జరిమానా విధించింది. దీంతో పాటు అతనికి రూ. 5 లక్షల జరిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News