టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న Kane Williamson.
న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ అయిన మిస్టర్ కూల్ కెఫ్టెన్.. కేన్ విలియమ్సన్ టెస్ట్ కెప్టెన్పి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ అయిన మిస్టర్ కూల్ కెఫ్టెన్.. కేన్ విలియమ్సన్ టెస్ట్ కెప్టెన్పి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కేన్ విలియమ్సన్ ఇప్పటి వరకు 40 మ్యాచ్‌ల్లో 22 విజయాలకు నాయకత్వం వహించారు. అలాగే విలియమ్సన్ ODI మరియు T20I క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహిస్తాడు. అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్‌లను ఆడాలనే తన కోరికను పునరుద్ఘాటించాడని న్యూజిలాండ్ క్రికెట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో టిమ్ సౌథీ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
Also Read..