IPL 2023 మినీ వేలం.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లేనా..?

ఐపీఎల్ 20223 సీజన్ కు గాను ప్లేయర్స్ రిటెన్సన్ విడుదల గడువు ముగిసింది. దీంతో ఆయా జట్లు వదులుకున్న ఆటగాళ్లు రాబోయో మినీ వేలం లో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆయా టీమ్ లు వదులుకున్న మంచి

Update: 2022-11-16 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 20223 సీజన్ కు గాను ప్లేయర్స్ రిటెన్సన్ విడుదల గడువు ముగిసింది. దీంతో ఆయా జట్లు వదులుకున్న ఆటగాళ్లు రాబోయో మినీ వేలం లో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆయా టీమ్ లు వదులుకున్న మంచి ప్లేయర్స్ పై ఫ్రాంచైజీలు కన్ను వేశాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, అలాగే కామెరాన్ గ్రీన్ లకు ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికే అవకాశం ఉన్నట్లు . భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాగా ఆయన అంచనా ఎంత వరకు నిజమవుతుందో తెలియాలి అంటే మినీ వేలం వరకు వేచి చూడాలి మరి.

Read more:

1.IPL 2023 మినీ వేలం.. ఎ జట్టు ఎంత డబ్బు కలిగి ఉందో తెలుసా..? 


Similar News