WI vs IND: భారత్‌కు షాక్‌.. ఓపెనర్లు ఔట్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది.

Update: 2023-08-13 14:55 GMT
WI vs IND: భారత్‌కు షాక్‌.. ఓపెనర్లు ఔట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (5) ఔటయ్యాడు. అకీల్‌ హోసీన్‌ వేసిన తొలి ఓవర్‌లో ఐదో బంతికి బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔట్ కాగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9) ఔటయ్యాడు. అకీల్ హోసీన్ వేసిన మూడో ఓవర్‌లో ఐదో బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు స్కోరు 17/2.

Tags:    

Similar News