India vs Ireland T20 Schedule : టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్.. ఐర్లాండ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్.. ఐర్లాండ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను క్రికెట్ ఐర్లాండ్ విడుదల చేసింది. ఆగస్ట్ 18న తొలి టీ20, ఆగస్ట్ 20, ఆగస్ట్ 23 తేదీల్లో మిగతా రెండు టీ20లు జరుగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లకు డబ్లిన్లోని మలహిదే గ్రౌండ్స్ వేదిక కానున్నాయని. భారత్.. వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే (ఆగస్ట్ 13) ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది.