Ashes 2023: బెన్‌ స్టోక్స్‌ పోరాటం వృథా.. రెండో టెస్టులో ఆసీస్‌ విజయం

లార్డ్స్‌ వేదికగా జరిగిన Ashes Series 2nd Testలో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

Update: 2023-07-02 15:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: లార్డ్స్‌ వేదికగా జరిగిన Ashes Series 2nd Testలో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్‌ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది. 370 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ 327 రన్స్‌కు అలౌటైంది.

ఆసీస్ బ్యాటర్స్‌లో డకెట్ (83), కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) పరుగులతో పోరాడిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆసీస్ బౌలర్స్‌లో కమిన్స్, హేజల్‌వుల్, స్టార్క 3 వికెట్లు తీయగా.. గ్రీన్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ 2-0 తో సిరీస్‌లో ముందంజలో ఉంది. ఇరు జట్లు మధ్య మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్‌ వేదికగా జరగనుంది.


Similar News